పౌరసత్వ చట్టంపై అసెంబ్లీ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి
పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి నిరసన వ్యక్తం చేస్తూ కొల్లాపూర్ ఎంఆర్ఓకు భారతీయ జనతా పార్టీ వినతి పత్రం సమర్పించింది. భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,...