టీడీపీ వ్యవస్థాపకుడు…మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ,టీడీపీ వ్యవస్థాపుకులు ,ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు… విజయనగరం జిల్లా పార్టీ సన్నద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 20న స్వర్గీయ...