బర్డ్ ఫ్లూ: కరోనా తో పాటు చైనా లో బర్డ్ ఫ్లూ కూడా
కరోనా వైరస్ తో అల్లాడుతున్న చైనా మరో ఉపద్రవం బర్డ్ ఫ్లూ రూపంలో ఎదుర్కొంటుంది.దేశంలో ని హునాన్ ప్రావిన్స్‌లో ఘోరమైన ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు ఆదివారం చైనా నివేదించింది.వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ కు...