సి ఐ టి యు జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలి
హైదరాబాదులో నవంబర్ 16, 17, 18, తేదీలలో జరిగే సిఐటియు జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని, అందుకు కార్మిక వర్గం, ప్రజాతంత్ర వాదులు తోడ్పాటు అందించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి...