అమ్మ పై అత్యాచారం…. సమాజం సిగ్గుపడాలి
నాగరికతాపరంగా ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పగా చెప్పుకొంటున్నా…మహిళలపై నానాటికీ పెరుగుతున్న అమానవీయ సంఘటనలపై సభ్యసమాజం బాధ్యత ఏమిటన్నది ప్రస్తుత చర్చనీయాంశం. మొక్కుబడిగా మహిళా దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా పరిస్థితి మారకపోవడమే దురదృష్టకరం. స్త్రీలు పురుషులతో...