39.2 C
Hyderabad
March 29, 2024 15: 38 PM

Tag : Died

Slider ముఖ్యంశాలు

చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

Bhavani
చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు.హైదరాబాద్‌లోని పాతబస్తీలో నివాసముంటున్న ఆయన తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా హరినాథ్ గౌడ్ అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన పరిస్థితి...
Slider నల్గొండ

చెట్టుకు ఊరేసుకొని గీత కార్మికుడు మృతి

Bhavani
చెట్టుకు ఉరివేసుకొని గీతా కార్మికుడు మృతి చెందిన సంఘటన చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొట్లపల్లి సత్తయ్య (63) గీతా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే...
Slider హైదరాబాద్

ఎమ్మెల్యే గూడెం కొడుకు మృతి

Bhavani
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుత్రశోకంలో మునిగిపోయారు. అనారోగ్యంతో ఎమ్మెల్యే కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (35) కన్నుమూశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఎమ్మెల్యే గుండెలు బాదుకొని రోదిస్తున్నారు. గత మూడు రోజుల...
Slider హైదరాబాద్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డు మృతి

Bhavani
హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఓ సెక్యూరిటీ గార్డు అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటికే మరణించాడు. డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం.. నానక్‌ రాంగూడ లోని ఓ లేబర్ క్యాంపులో బిహారుకు చెందిన...
Slider ముఖ్యంశాలు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి

Bhavani
దేవరకొండ నియోజకవర్గంలోని గన్యా నాయక్ తండాకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గన్యా నాయక్ తండాకు చెందిన నేనావత్ వెంకటేష్ (24), నేనావత్ అనిల్...
Slider ముఖ్యంశాలు

ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

Bhavani
రాష్ట్రంలో రోడ్లునెత్తురోడాయి. వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి నిండు ప్రాణాలు బలయ్యాయి. వారి ఇళ్లలో అంతులేని విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులున్నారు. వారి తల్లిదండ్రుల...
Slider మహబూబ్ నగర్

చికిత్స పొందుతూ పులికల్ దేవన్న మృతి

Bhavani
మలితరం తెలంగాణ ఉద్యమకారుడు నడిగడ్డ ముద్దుబిడ్డ ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన దేవన్న (53) మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూల్లోని సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం...
Slider ఖమ్మం

పోలీస్ జాగిలం మృతి

Bhavani
2010వ సంవత్సరం నుంచి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పూనమ్ అనే పోలీస్ జాగిలం తుది శ్వాస విడిచింది. 13 ఏళ్ల పూనమ్ పోలీస్ శాఖలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక భూమిక...
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Bhavani
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే చిలిపి చెట్ మండలం రహీంగూడ తండాకు చెందిన రవి నాయక్ నర్సాపూర్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి తన భార్య...
Slider హైదరాబాద్

ఇన్స్టా చేస్తూ యువకుడి మృతి

Bhavani
హైదరాబాద్‌లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇన్స్ స్టా రీల్స్ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు పొగుట్టుకున్నాడు. వివరాల ప్రకారం.. నగరంలోని రెహ్మత్ నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు ఇన్ స్టా రీల్స్...