27.7 C
Hyderabad
April 26, 2024 04: 02 AM

Tag : Diwali Celebrations

Slider జాతీయం

దేశ ప్రజలకు రాష్ట్రపతి దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS
భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయాలని, వారి ఆనందాన్ని అవసరమైన...
Slider వరంగల్

పది మందిని సంతోష పెట్టడమే నిజమైన పండుగ

Satyam NEWS
అనురాగ్ హెల్పింగ్  సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హన్మకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రం, ఆనంద నిలయం, స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రయం లో దివ్యాంగులు మరియు అనాధ పిల్లల మధ్య...
Slider సినిమా

హాట్ అందాలతో ‘భూమి’పై దీపావళి టపాసుల మోత

Satyam NEWS
పబ్లిక్ ఫిగర్ అన్నతర్వాత ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ కి భిన్నంగా ప్రవర్తిస్తే నవ్వుల పాలు కాకతప్పదు….. లేదా విమర్శలు ఎదుర్కొవాలి. బాలీవుడ్‌లోని అందమైన నటీమణులలో భూమి పెడ్నేకర్ ఒకరు. భూమి అద్భుతమైన...
Slider హైదరాబాద్

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక నేతలు అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, టిఆర్ఎస్...
Slider కవి ప్రపంచం

దివ్వదీపావళి

Satyam NEWS
దీపావళి దీపావళి దివ్వమైన దీపావళి నాకు నీకు అందరికి నవ్వమైన శోభావళి దీ అధికధరల నరకాసురు నంతము చేసిన నాడే అవినీతుల నణగద్రొక్క పంతము పట్టిన నాడే మమతలనే ‘మతాబాలు’ చిరునవ్వుల ‘చిచ్చుబుడ్లు’ ప్రతి...
Slider కవి ప్రపంచం

వెలుగు పువ్వులు

Satyam NEWS
చీకట్లను కవ్వించే వెలుగు పువ్వులు ఇంటింటా పంచుతున్న ఆనందాల పరిమళాలు బతుకు పోరాటంలో సాధించిన విజయాలకు ప్రతీకలై గుండెల్లో విరబూసిన సునందన వనాలు చెలియలి కట్ట దాటిన సహనం వేదనలను అధిగమించి జీవిత రహదారిలో...
Slider కవి ప్రపంచం

జీవనఛాయ

Satyam NEWS
కలల దారిలోఅలల ఊహల్లావెలుగు బొమ్మలుఅంతరంగ తరంగాలుకొత్త పాట నెత్తుకున్నప్పుడల్లాతెలియని అలజడి ఏదో బృంద గానమైపోతున్నదిసల్లాపాలన్నీ విలాప గీతాలుపెను విషాద చరణాలైగగనంలో గంభీర ధ్వనులను చేస్తున్నవిచేతనం జ్వలింప చేసికోకిల గానం ప్రవేశింపజేసేకవి సమయాలు సరిసమానంగా ఉండేపాటనొక్కటి...
Slider కవి ప్రపంచం

అప్పుడే పండుగ‌..

Satyam NEWS
ఎద‌గ‌డ‌మే కాదుఒద‌గ‌డం తెలిస్తేనేమ‌నిషి జీవితానికిఅది అస‌లైన పండుగ కుంచించ‌డం కాదువిస్త‌రించడం తెలిస్తేనేమ‌నిషి జీవితానికిఅది అస‌లైన పండుగ‌ క‌టిక చీక‌టిలోనూకాంతిరేఖ‌గా ప‌ల్ల‌విస్తేనేమ‌నిషి జీవితానికిఅది అస‌లైన పండుగ ఎల్లలు లేనిఎల్ల లోక‌పుమాన‌వ‌తా రూప‌మైతేనేఅది అస‌లైన పండుగ నీడ‌ల...
Slider కవి ప్రపంచం

దీపావళి గజల్

Satyam NEWS
ఆశ్వీయుజ మాసంలోవచ్చెనులే దీపావళిచీకట్లను పారద్రోలిమెరిసెనులే దీపావళి ముంగిట్లో దివ్వెలన్నికాంతులనూ వెదజల్లెనుఆనందపు సంబరాలెతెచ్చెనులే దీపావళి తెలుగువారి లోగిళ్లలొచిన్న పెద్ద మురిసిపోయెఅవనిఅంత సంతోషముపంచెనులే దీపావళి ప్రతి ఇంటా సందడులేఊరంతా చిరు దివ్వెలుభారతీయ సంస్కృతినేమెచ్చెనులే దీపావళి అమావాస రాతిరి...
Slider కవి ప్రపంచం

ఆ వెలుగులకే నా ప్రస్థానం

Satyam NEWS
వెలుగుల వేల్పు వీడ్కోలు చెప్పాడో లేదోవీధులంతటా సరికొత్త వెలుగుల కళఇంటింటా దివ్వెల దివ్య హాసాలుప్రజ్వలించే ప్రమిదల ప్రకాశాలుకొవ్వొత్తుల మిసిమి కాంతులువిద్యుత్ వెలుగుల విలాసాలురంగుల బల్బుల దాగుడుమూతలుఇంతటి వెలుగుల అందాలకునా కళ్ల వాకిళ్లు ఆనందాల లోగిళ్లయిన...