బాచుపల్లి వద్ద నాలాలో పడిన బాలుడు మృతి
మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన మిథున్ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందాడు. ప్రగతినగర్ తురక చెరువులో బాలుడి మృతదేహం డీఆర్ఎఫ్ సిబ్బందికి లభ్యమయింది. మధ్యాహ్నం బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ...