సబ్బండ కులాలకు అండగా తెలంగాణ సర్కార్
వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండలంలో గల నందివాగు చెరువులో శనివారం తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేప విత్తనాల్నివదిలారు. ఈ సందర్భంగా...