ఏలూరు జిల్లా లో ఆయనొక డివిజనల్ స్థాయి అధికారి విధుల పట్ల అత్యంత బాధ్యతారహితం గాను, ఉన్నత అధికారుల కారుల ఎమర్జెన్సీ ఆదేశాలను తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీస ప్రోటోకాల్ నిబంధనలకు నిలువునా...
ఏలూరు లో కల్తీ టీ, కాపీ, పొడుల వ్యాపారాలు జోరుగా సాగుతున్నది. రకరకాల రాష్ట్రాల పేరులతో కొన్ని కల్తీ టీ పొడి కంపెనీ లు కళ్ళు జిగేలుమనే ఆకర్షణీయ మైన ప్యాకింగ్ లు చేసి...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు జగనన్న లే ఔట్ నుండి కోట్లాది రూపాయల మెటీరియల్ ను చాటు మాటు గా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ నుండి డస్ట్ ని తరలిస్తున్న 6 టిప్పర్...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామం లో జరిగిన ఇసుక సీనరేజ్ వసూళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గత మూడేళ్ళుగా పెదవేగి మండలం లో హోరెత్తుతున్నాయి. ఈ ఆరోపణల పై పూర్తి స్థాయిలో...
పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకునేదెవరు? ఇది ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. అదెక్కడో చూద్దాం. ఏలూరు జిల్లా లింగపాలెం కామవరపు కోట మండలాల సరిహద్దుల మధ్య వందేళ్ల నాడు నిర్మించిన వంతెన కుంగి శిథిలమైంది....
ఆమె ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని. తెలిసీ తెలియక చేసిన తప్పుతో గర్భం ధరించింది. తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను భరించింది. భూమ్మీద పడిన ఆ రక్తస్థ శిశువును నాలుగు అంతస్థుల భవనంపై నుంచి విసిరేసి...
ఏలూరు జిల్లా లో స్థానిక సంస్థల నిధులు దుర్వినియోగమయ్యాయని వచ్చిన ఆరోపణల పై స్థానిక అధికారుల నేతృత్వం లో మూడు రోజులుగా ముమ్మరంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఒక గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి ...
స్కూలు పిల్లలు ఈ విధంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయే సంఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఏలూరుకు అతి సమీపం లో ఉన్న ఒక మండల పరిధి లో ఉన్న ఒక పాఠశాలలో 9వ తరగతి...
ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం...