ఉయ్యూరు శ్రీనివాస్‌కు ఊరట
తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన ఉయ్యూరు శ్రీనివాస్‌కు ఊరట లభించింది. శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో మినహాయింపు లభించింది. రూ.25 వేల పూచీకత్తుపై శ్రీనివాస్ విడుదలయ్యారు....