అందరి మనసుల్లో గుర్తుండిపోయే సినిమా “గుర్తుందా శీతాకాలం”
చాలామంది తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత, వెనక్కు తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు...