జ్ఞాన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే
విద్యార్థులు చదువుల్లో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రేరణ ముఖ్యమని గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ అడిషనల్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం రోజున...