36.2 C
Hyderabad
April 25, 2024 20: 06 PM

Tag : Justice for Disha

Slider ప్రత్యేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు నివేదిక

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని విచారణ సంఘం నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత...
Slider ప్రత్యేకం

దిశ ఎన్ కౌంటర్ మృతుడికి ఆడపిల్ల జననం

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం హత్య కేసు నిందితుడు, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన చెన్నకేశవులు భార్య రేణుక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రేణుక మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ...
Slider జాతీయం

పశ్చిమ బెంగాల్‌లో దిశ తరహాలోనే మరో అకృత్యం

Satyam NEWS
దిశ తరహాలోనే మరో అకృత్యం జరిగింది. దేశంలో ఆడపిల్లలకు రక్షణ కరువయింది .పసి పిల్లల నుంచి ముసలి వారి వరకు దాకా ఎవరనీ వదలట్లేదు కామాంధులు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ...
Slider ఆంధ్రప్రదేశ్

దిశ చట్టం ప్రత్యేక అధికారిగా కృతిక శుక్లా

Satyam NEWS
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలలో ఉన్న ఐఎఎస్ అధికారి కృతికా శుక్లాకు దిశ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్...
Slider ముఖ్యంశాలు

వీళ్లు మామూలోళ్లు కాదు హైవే హంతకులు

Satyam NEWS
దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందితే మానవ హక్కుల సంఘాలు పెద్ద గొడవ చేసేస్తున్నాయి. వారు జరిపిన నేరాల గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం...
Slider ముఖ్యంశాలు

జస్టిస్ ఫర్ దిశ: తెలంగాణేతర ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం

Satyam NEWS
తెలంగాణేతర ఫోరెన్సిక్ నిపుణులతో దిశ కేసులో ఎన్ కౌంటర్ అయిన నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీని  హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ సోమవారం సాయంత్రం ఐదు గంటల...
Slider ప్రత్యేకం

మెగుడు రేపిస్టు: భార్య 13 ఏళ్లకే గర్భవతి

Satyam NEWS
దిశ హత్య కేసు లో ఎన్ కౌంటర్ అయిన చెన్నకేశవులు భార్య వయసు 13 ఏళ్లు. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా. ఆమెకు జరిగింది బాల్య వివాహం. ఈ విషయాలన్నీ అధికారులు...
Slider తెలంగాణ

ఎన్ కౌంటర్ మృతుల బాడీలను ఇక కాపాడలేం

Satyam NEWS
దిశ హత్య కేసుకు సంబంధించిన ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురి డెడ్ బాడీలను ఎంత కాలం కాపాడాలి? ఈ ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో గాంధీ ఆసుపత్రి అధికారులు అయోమయానికి గురవుతున్నారు. పోలీసుల ఎన్...
Slider ఆంధ్రప్రదేశ్

అమలులోకే రాలేదు అప్పుడే ఈ గోలేంటి?

Satyam NEWS
దిశ చట్టంలో లోపం ఉంది సరిచేయమని కోరుతుంటే అధికారపక్షం ఎదురుదాడి చేస్తున్నదని నేడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం సభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
Slider ఆంధ్రప్రదేశ్

సోషల్‌ మీడియాలో మహిళల్ని కించపరిస్తే 2 ఏళ్ల జైలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చారిత్రత్మక  ‘దిశ’ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు భద్రత కోసం దిశ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనన్నారు. ఇటీవలి...