తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా సాహిత్య అకాడమీ, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 4న ప్రముఖ కవి కొరుప్రోలు హరనాథ్ సమగ్ర కవిత్వం ఆవిష్కరణ, అంకితోత్సవం నిర్వహిస్తున్నారు. మార్చి...
తొలకరి జల్లుతో పుడమి పులకించె ప్రకృతి పరవశించె ఆకాశాన హరివిల్లు వెలిసె వసుధ కు వర్ణాల దుప్పటి కప్పె మందము గా వచ్చిన మంచు మేఘాలిచ్చె నీటిని ఒడిసి పట్టి అందరి ఆనందాలకు ఆలవాలమయ్యె...
వింతలు ఎన్నో ప్రకృతి చెంత కొండలు గుట్టలు త్రికోణాలు బొర్లించినట్లు శిఖరాలు దానిపై పలురకాల తరువులు లో రాళ్ళు కనిపించకుండ హరిత క్యాన్వాసు పరచినట్లు విస్తరించిన వైవిధ్యభరిత పత్రవిన్యాసం వర్ణరంజితం చూడ తనువు మైమరపుతో...
నగరం చౌరస్తాలోకనిపించే కటౌట్లు కూల్చుతూప్లెక్సీలను చింపి పార్టీల పరువుతీసేప్రబుద్ధుల సాక్షిగాదూషణ భూషణలతోవావి వరస లేకుండాపార్టీ పరంగా వ్యక్తిగతంగాతిట్ల పురాణాల చిట్టాలు విప్పుతూకంపుకొట్టే మతోన్మాదవిషరాజకీయ నాయకుల సాక్షిగాపార్టీకి పార్టీకి మధ్య కక్షలుకార్పణ్యాలతో కత్తులు నూరుతూప్రతి పక్షాల...