ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షబ్బీర్ భేటీ
మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ...