ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా
ఎంసెట్ 2023 ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారు. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు...