జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, కాలవ శ్రీనివాసులు...