వ్యాయామ కళాశాలలో విద్యార్థినులకు సౌకర్యాలు
ఏలూరు జిల్లా పెదవేగి మండలం గోపన్నపాలెంలోని ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. శనివారం గోపన్నపాలెంలోని ప్రభుత్వ వ్యాయామ కళాశాలను, లక్ష్మీపురంలో నిమ్మకాయల మార్కెట్...