రైతులను ఆదుకోవాలి,తక్షణ సాయం అందించాలి
పంటలు చేతికి అందివచ్చే సమయంలో నివర్ తుపాన్ బీభత్సంతో తీవ్ర నష్టం జరిగిందని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నేడు ఆయన సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు, మామిళ్ళపల్లి, కుందుర్తి గ్రామాలలో,...