రాజంపేట ఎమ్మెల్యే మేడా ఇంటి వద్ద అనుమానితులు
కడప జిల్లా రాజంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న ఇద్దరిని బుధవారం రాత్రి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల...