రాజాసింగ్ హత్యాయత్నానికి రెక్కీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హత్యాయత్నానికి ప్లాన్ చేసిన ఇద్దరు దొరికారు. ఆయన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పచెప్పారు. వారిద్దరిని షేక్ ఇస్మాయిల్, మమ్మద్ ఖాజా...