మేడారం జాతర దృష్ట్యా 4 రోజులు ఇసుక విక్రయాల నిలిపివేత
మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర దృష్ట్యా ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ జనరల్ మేనేజర్ ఒక...