“నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యం – సమస్య అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి వేముల నారాయణ ఉస్మానియా విశ్వవిదాయలయం నుండి పిహెచ్. డి. డిగ్రీ పొందారు. ఈ సందర్భంలో డా. శ్రీరంగాచార్య అధ్యక్షతన...
నాగర్ కర్నూల్ జిల్లా అదనపు పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న పి సీతారాం కు వనపర్తి జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్...
ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకుల సమావేశాన్ని నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. సుధాకర్ అచ్చంపేట టీఎన్జీవోస్ సమావేశ మందిరంలో నిర్వహించారు. వర్ష కాలంలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా...
ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి మరోసారి పరిశీలన చేసి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ ఆర్డీవో కార్యాలయంలో నాగర్ కర్నూల్...
రైతు బీమాకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నూతనంగా అర్హులైన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక...
దుందుభి నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 45 కోట్లు మంజూరైనట్లు ఎంపీ రాములు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా రఘుపతి పేట రామగిరి మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 45 కోట్లు...
గత వారం రోజుల నుండి ఎండలు దంచి కొడుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత వారం రోజుల నుండి భానుడి ప్రతాపంతో వృద్ధులు పిల్లలే గాక యువకులు సైతం ఎండ తాపానికి...
కర్ణాటకలో విజయభేరి మ్రోగించిన కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందని కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక...
అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని మార్చాలా...
వరుణుడి దాటికి రైతులు కుదేలుతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తితో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో బుధవారం కురిసిన వర్షానికి ఆరబెట్టిన వరి ధాన్యం సగం తడిసిపోగా మరికొంత నీటిలో కొట్టుకపోయింది....