‘నవీన విద్యావిధానం’ విశ్వమంతటికీ దారిచూపాలి
మానవాళికి మానసిక, శారీరక సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తివంతమైన యోగ మార్గం నాదోపాసన, యోగాభ్యాసం. అవి సామాజిక సామరస్యానికి కూడా గొప్ప ఉపకరణగా నిలుస్తాయి. అవి రెండూ వేరు కాదు, ఒక్కటే. ఎన్నో ఉద్వేగాలు, విద్వేషాల...