నేటి నుంచి పలు రైళ్లు రద్దు మరియు కొన్ని రైళ్లు దారి మరలింపు నెల రోజుల పాటు
కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నెలరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. సాంకేతిక...