న్యూయార్క్ కోర్టులో భారత్కు ఊరట.. కెయిర్న్ ప్రయత్నాలకు అడ్డుకట్ట
అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో భారత్కు ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్ప్రయత్నాలను న్యూయార్క్ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు.. 1.2 బిలియన్...