36.2 C
Hyderabad
April 25, 2024 20: 49 PM

Tag : PDSU

Slider కడప

ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి

Satyam NEWS
పేద మధ్యతరగతి విద్యార్థులు పట్ల బాధ్యత వహించి  ఇంటర్ బోర్డు వారే పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్...
Slider కడప

కార్పొరేట్ కు అమ్ముడుపోయిన విద్యాశాఖాధికారులు

Satyam NEWS
వైయస్సార్,అన్నమయ్య జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు పేరుతో తల్లిదండ్రుల దగ్గర నుండి దోపిడీకి గురిచేస్తున్నారని విద్యాశాఖధికారులుకు యాజమాన్యాలకు అమ్ముడుపోయారని పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న ఆరోపించారు. నగరంలోని వైఎస్ఆర్,...
Slider ఖమ్మం

ప్రభుత్వ ఉదాసీనతే కారణం

Murali Krishna
టీఎస్పీఎస్సీ సక్రమంగా పరీక్షలు నిర్వహించకుండా పేపర్లు అమ్ముకొని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే కుట్రలను నిరుద్యోగ లోకం తిప్పికొట్టాలని పివైఎల్, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు ప్రదీప్,నామాల ఆజాద్ లు పిలుపునిచ్చారు. నిరుద్యోగ...
Slider ఖమ్మం

మెడికల్ విద్యార్థిని మృతి పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచరణ జరిపించాలి

Murali Krishna
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాల పిజి మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతి మృతి పై రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జర్జిచే విచారణ జరిపించాలని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రీతి కుటుంబానికి...
Slider రంగారెడ్డి

విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్న ప్రిన్సిపాల్

Bhavani
కుల వివక్షతతో విద్యార్థులను వేధిస్తున్న వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గొట్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ PDSU, KVPS ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన...
Slider ఖమ్మం

పిడిఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఆజాద్

Murali Krishna
ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా నామల ఆజాద్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఎన్నికయ్యారు. పిడిఎస్ యు 23వ మహాసభలు వైరా పట్టణంలోని శ్రీపాద శ్రీహరి నగర్ లో...
Slider ఖమ్మం

6న ఆర్ధిక సంక్షోభం పై సెమినార్

Murali Krishna
ఫాసిజం,  ఆర్ధిక సంక్షోభం అంశాలపై ఈ నెల 6వ తేదీన  ఖమ్మం లో  సెమినార్ నిర్వహిస్తున్నట్లు పౌరవ హక్కుల జిల్లా కార్యదర్శి విప్లవ కుమార్, పిడిఎస్ యు  జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్...
Slider ఖమ్మం

నవంబర్ 3 నుండి 9 వరకు సభలు

Murali Krishna
శాస్త్రీయ విద్యా సాధన , సమసమాజ స్థాపన కోసం తమ ప్రాణాలను అర్పించిన విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభలను జిల్లా వ్యాప్తంగా  నవంబర్ 3 నుండి 9 వరకు  జరపాలని పిడిఎస్ యు ఖమ్మం...
Slider కడప

బైజూస్ తో ఒప్పందాన్ని రద్దుచేయాలి:పిడియస్ యు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు సంబంధించి నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించేందుకు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ, ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన  “బైజూస్’ అనే సంస్థతో...
Slider ఆదిలాబాద్

ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అదిలాబాద్ జిల్లా PDSU ఉపాధ్యక్షుడు రాథోడ్ దేవి లాల్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో...