సేఫ్:పాఠశాల వ్యాన్ బోల్తా విద్యార్థులకు గాయాలు
పెద్దపల్లి జిల్లాలోని హనుమంతునిపేట శివారులో ఓ ప్రైవేటు పాఠశాల కు చెందిన టాటా మ్యాజిక్ ఆటో మంగళవారం విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు గాయపడ్డారు.పెద్దపల్లిలోని...