రెండో విడత భూసేకరణ ఇప్పుడే కాదు
అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్నయించారని, దానికోసం భూమి...