అధికార పార్టీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఇటీవల ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష...