శ్రీశైలం నుంచి సాగర్‌కు 14 నుంచి లాంచీ ప్రయాణం
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఈ నెల 14 నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభించనున్నట్లు నాగార్జున సాగర్ బోటింగ్ యూనిట్ మేనేజర్ హరి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల...