తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్
తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఈ కౌంటర్ ను ప్రారంభించింది. భక్తులు శ్రీవారికి విరాళంగా...