విలేకరిని అడ్డంపెట్టుకుని యుద్ధం చేసి ఓడిపోయిన జగన్ రెడ్డి
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సీనియర్ లాయర్లను నియమించినా సుప్రీంకోర్టులో వైసీపీ భంగపాటు తప్పలేదు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన...