27.7 C
Hyderabad
March 29, 2024 05: 06 AM

Tag : supreme court

Slider ఖమ్మం

కారు కు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలి: ట్రాఫిక్ ఏసీపీ

Bhavani
కార్లకు వున్న టిన్టెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించాలని,లేకుంటే జరిమానా తప్పదని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి తెలిపారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు కార్ల సన్ ఫిల్ములను తొలగించారు....
Slider ముఖ్యంశాలు

సుప్రీం కోర్టు లో వనమా కు వూరట

Bhavani
సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. వనమా అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జలగం వెంకటరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని...
Slider ముఖ్యంశాలు

హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్

Bhavani
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియమితులయ్యారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులను...
Slider ముఖ్యంశాలు

సుప్రీం కోర్టు కు రాహుల్

Bhavani
మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ పిటిషన్...
Slider ముఖ్యంశాలు

భూయాన్, భట్టి ల పదోన్నతులకు కోలేజియం సిఫార్సు

Bhavani
ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు(సీజే) జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి పదోన్నతులు పొందనున్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తిస్తుండగా, ఎస్వీ భట్టి కేరళ...
Slider ముఖ్యంశాలు

కోడికత్తి కేసు.. బెయిల్‌కు సుప్రీంకోర్టుకు వెళ్లండి

Bhavani
కోడికత్తి కేసుపై విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు. బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది. ఈ అంశంపై...
Slider జాతీయం

సుప్రీంకోర్టుకు ఏపి ప్రధాన న్యాయమూర్తి?

Bhavani
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో బాటు, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ ల పేర్లను నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది. వీరిద్దరికీ...
Slider ప్రత్యేకం

తిరుగుబాటు ఎంపిని ముందుగా కలిసిన జస్టిస్ నజీర్

Bhavani
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా నియమితుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే వారందరిని కాదని...
Slider ప్రత్యేకం

అమరావతి కేసుపై సుప్రీం రిజిస్ట్రార్ కు జగన్ ప్రభుత్వం లేఖ

Bhavani
విశాఖపట్నం రాజధాని అని ప్రకటించేసిన ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు కేసుపై ఇప్పుడు తొందరపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్...
Slider గుంటూరు

అందుకే మేం సైకో ముఖ్యమంత్రి అంటున్నది…

Bhavani
రాజధాని కేసు సుప్రీం కోర్టులో ఉండగా విశాఖ రాజధాని అని జగన్ ప్రకటించడం సైకో సీఎం అనడానికి నిదర్శనం అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక...