ఏకగ్రీవం కోసం ఏపి స్పీకర్ తమ్మినేని విఫలయత్నం
సొంత గ్రామంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకోవడానికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆయన స్వగ్రామం అయిన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఎన్నిక అనివార్యం అయింది....