ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు తిరుమల యాత్రలో భాగంగా టిటిడిలో అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్...
ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం జరగనున్నది. ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీ జరగనున్నది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు,...
భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం తీసుకున్నది. అన్నప్రసాదం మెనూలో టీటీడీ అధికారులు మార్పులు చేస్తున్నారు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన నిర్వహించారు....
చెన్నైకి చెందిన దాత వర్ధమాన్ జైన్ ఆదివారం టిటిడి ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కోసం...
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత తీసుకున్న చర్యలపై చంద్రబాబు నేడు టీటీడీ భవనంలో సమీక్ష...
తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగి పట్టెడ లోని ఎంజీఎం ఉన్నత పాఠశాల వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ కేంద్రానికి పక్కన ఉన్న మునిసిపల్ పార్క్, సదరు స్కూల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా...
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల...
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున...
జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల...
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక పరిశీలనలు నిర్వహించారు. ప్రోటోకాల్ ప్రక్కన పెట్టి సామాన్య భక్తుడిలా శ్రీవారి ఆలయం వద్దకు చైర్మన్ బీఆర్ నాయుడు వెళ్లారు. నాదనీరాజనం వద్ద కూర్చోని అక్కడి పరిస్థితులను...