ట్రైనీ సహాయ కలెక్టర్ విశాఖ కు చెందిన సహాదిత్ వెంకట్ త్రివినాగ్
విజయనగరం జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన ట్రైనీ సహాయ కలెక్టర్ బి. సహాదిత్ వెంకట త్రివినాగ్ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధుల్లో చేరారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ ను ఆమె...