పోలీస్ సేవలపై క్యూఆర్ కోడ్ తో అభిప్రాయ సేకరణ
తెలంగాణ రాష్ట్ర డిజిపి డా.జితేందర్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి నూతనంగా విడుదల చేసిన క్యూఆర్ కోడ్ పోస్టర్ (సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్)ను వినియోగించుకొని జిల్లా ప్రజలు పోలీస్...