మంగళగిరిలో సమర్ధవంతంగా విజిబుల్ పోలీస్
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రతిష్టాత్మకంగా విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని పట్టణ సి ఐ శీలం శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈవ్ టీజింగ్,చైన్...