దసపల్లా హోటల్ లో సమావేశమైన కూటమి
విశాఖపట్నం మునిసిపల్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో దసపల్లా ఎగ్జిక్యూటీవ్ కోర్టు హోటల్ లో కూటమి ప్రజాప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే...