వనపర్తిలో ఎస్ఎన్ఆర్ పేర్లు తొలగించాలి
వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాళ్ళచెరువు, అమ్మ చెరువు కట్టలపై ఎస్ఎన్ఆర్ మార్కు, కెసిఆర్...