వనపర్తి మున్సిపాలిటీ అవినీతిపై కలెక్టర్ కు పిర్యాదు
ఐదు సంవత్సరాలలో వనపర్తి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, ప్రస్తుతం జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సభ్యులు కొత్త గొల్ల శంకర్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి...