కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
వనపర్తి పట్టణంలోని ఇందిరాపార్క్ ప్రక్కన ఉన్న కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ యాజమాన్యం నిర్వహణ నిర్లక్ష్యం కారణంగా వనపర్తి మున్సిపల్ అధికారులు స్కూల్ ను సీజ్ చేశారని నాయకులు తెలిపారు. వనపర్తిలో కృష్ణవేణి హై...