ఇప్పుడున్న అప్పులన్నీ నీవు చేసినవే జగన్ రెడ్డి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టుకథల కనికట్టు చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది. తెలుగుదేశం అధికారికంగా ఇచ్చిన పూర్తి పాఠం ఇది. అబద్దానికి ప్యాంటు, చొక్కా వేస్తే అది...