తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలో తన కుటుంబసభ్యులతో కలిసి పొంగల్ ఘనంగా జరుపుకున్నారు.వేడుకల్లో భాగంగా ఆమె పొంగల్ వండారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తెలంగాణ- తమిళనాడుకు తాను వారధిలా ఉంటానని తమిళనాడులోని ప్రాచీన ఆలయాలను సందర్శించి ప్రార్థించి. ఇక్కడి ప్రాచీన శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించాలని తెలుగు ప్రజల్నిఅందరినీ ఆహ్వానిస్తున్నాను.’ అని ఆమె తెలిపారు.
previous post