28.7 C
Hyderabad
April 17, 2024 05: 27 AM
Slider రంగారెడ్డి

కంజపూర్ రోడ్ కు తరలిపోతున్న తాండూరు మార్కెట్

#TandurNewMarket

వికారాబాద్ జిల్లా తాండూర్ లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను విశాలమైన ప్రదేశానికి తరలించబోతున్నారు. తాండూర్ పట్టణంలో తాండూర్ పట్టణంలో ఉన్న 100  సంవత్సరాల క్రింద ఈ గంజ్ ని నిర్మించారు.

తాండూరులో రోజు రోజు కు పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ఈ గంజ్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది. దాంతో ఈ గంజ్ ని కంజపూర్ రోడ్ కు తరలించాలని నిర్ణయించారు.

తాండూర్ ఏం ఎల్ ఏ పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు దీనిపై అధికారులు సత్వర చర్యలు చేపట్టారు.

తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, యాలాల్ ఏం పి పి బాలేశం గుప్త,  ప్రభుత్వ అధికారులు ఆర్ డి ఓ. పెద్దేముల్, ఎం ఆర్ ఓ. యాలాల్.ఎం ర్ ఓ. డైరెక్టర్ వీరేంధర్.ఆర్.ఇ. లు కంజపూర్ కొత్త మార్కెట్ యార్డు స్థలాన్ని బుధవారం  వేకువజామున పరిశీలించారు.

ఈ మార్కెట్ కమిటీకి ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించిందని చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి  వివరించారు.

Related posts

సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ పై మాట మార్చిన రామ్ దేవ్ బాబా

Satyam NEWS

భర్త కలల్ని తనవిగా భావించే భార్యలకు అంకితం

Satyam NEWS

Leave a Comment