26.2 C
Hyderabad
February 14, 2025 01: 11 AM
Slider ముఖ్యంశాలు

నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం

#pavankalyan

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో టీడీపీ మిత్రపక్షాల కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 6,149 సాగునీటి సంఘాల ఎన్నికలకు గానూ 5,946 సంఘాలకు ఎన్నికలు ముగిశాయి. వీటిలో 95 శాతం సంఘాలను కూటమి గెలుచుకుంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది.

Related posts

కరోనా కన్ఫ్యూజన్: వూహాన్ లోని తెలుగువారు క్షేమం

Satyam NEWS

భారత్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధం ఎలా ఉంది?

Satyam NEWS

ఓటు పట్ల అవగాహన అవసరం

mamatha

Leave a Comment