25.2 C
Hyderabad
January 21, 2025 12: 01 PM
Slider గుంటూరు

సింపుల్: టిడిపి భిన్న వైఖరి వల్లే బయటకు వచ్చా

Dokka-Manikya-Vara-Prasad

పార్టీ ఆలోచనలు తన ఆలోచనలకు భిన్నంగా ఉన్నందువల్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తెలిపారు. అయితే అమరావతి రైతుల బాధలను స్వయంగా చూశానని, వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.

పార్టీకి తనకు మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయో స్పష్టంగా చెప్పలేదు కానీ మిగతా విషయాలన్నీ త్వరలోనే తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. శాసనమండలిని రద్దు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మండలి అనేది ఒక వ్యవస్థ అని దాన్ని రద్దు చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు.

Related posts

భారీ ఎర్ర చందనం డంప్ స్వాధీనం

Satyam NEWS

ఫైటింగ్ మూడ్: జనసేన వైకాపాల మధ్య ఘర్షణ రాళ్లదాడి

Satyam NEWS

క్రూడ్ ఫెలో: కాపు కాశాడు కాటు వేద్దామని చూశాడు

Satyam NEWS

Leave a Comment