35.2 C
Hyderabad
April 20, 2024 16: 56 PM
Slider విశాఖపట్నం

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టినందుకు టీడీపీ నేత అరెస్ట్‌

kuna

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. సరబుజ్జిలి ఈఓపీఆర్డీను బండ బూతులు తిట్టిన కేసులో రవికుమార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాజీ టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించినందున ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్‌ విత్‌ చ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్‌ ఈఓపీఆర్‌డీ గూపపు అప్పలనాయుడును ఫోన్‌ చేసి బూతులు తిట్టిన వైనం ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Related posts

బిల్లు లు చెల్లించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం

Satyam NEWS

రవితేజ ఈజ్ బ్యాక్ : టీజర్ తోనే ఆకట్టుకున్న’డిస్కోరాజా’

Satyam NEWS

“మ్యూజియం రీ ఇమేజినింగ్‘‘ పై హైదరాబాద్ లో మొదటి గ్లోబల్ సమ్మిట్

Satyam NEWS

Leave a Comment